¡Sorpréndeme!

పీరియడ్స్(రుతుస్రావం)లో ఉన్నామని చెప్పి డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్ | Oneindia Telugu

2017-09-14 109 Dailymotion

Latest reports on ‘Ram Rahim leela’ reveals that his women followers used to escape from the hands of self styled godman by making excuses.
మహిళలపై ఆక్రుత్యాలకు తన ఆశ్రమాన్ని అడ్డాగా మార్చుకున్న గుర్మీత్ బాబా.. విచ్చలవిడి శృంగారంతో ఎంతోమందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెక్స్ అతనికో వ్యసనం. ఆశ్రమంలో అందమైన అమ్మాయిలను వెతికి మరీ ప్రతీరోజు తన 'గుఫా'కు రప్పించుకునేవాడు.